Posted on 2026-05-04 18:53:54
డైలీ భారత్, కడియం: కడియం మండలం పరిధిలోని బుర్రిలంక నాలుగు లైన్ల జాతీయ రహదారిపై సోమవారం ఉదయం కారు అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణిస్తున్న కారు ఇంజన్ భాగం నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో కారు లో ఉన్నవారు వెంటనే అప్రమత్తమై బయటకు దూకి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
స్థానికులు సమయానికి స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే కారులోని ముందు భాగం పూర్తిగా దగ్ధమైంది.
సమాచారం ప్రకారం, అత్తిలి నుంచి రావులపాలెం మీదుగా రాజమహేంద్రవరం వైపు ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది.
ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు తెలియరాలేదు. ఇంజన్ లో సాంకేతిక లోపం కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా అనుమానం వ్యక్తమవుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS
Posted On 2026-06-19 21:55:09
Readmore >
నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
Posted On 2026-06-19 20:54:23
Readmore >
గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-06-19 20:36:40
Readmore >
ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్
Posted On 2026-06-19 20:33:12
Readmore >
రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-19 19:17:58
Readmore >
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్
Posted On 2026-06-19 19:11:46
Readmore >
దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-06-19 17:52:08
Readmore >