| Daily భారత్
Logo




ప్రేమించిన పాపానికి నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య

News

Posted on 2026-05-08 11:30:03

Share: Share


ప్రేమించిన పాపానికి నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య

ప్రేమించిన పాపానికి సికింద్రాబాద్‌లో నడిరోడ్డుపై యువకుడి దారుణంగా హత్య 

కత్తితో 17 చోట్ల పొడిచి హతమార్చిన యువతి బంధువులు ? 

డైలీ భారత్, హైదరాబాద్: జవహర్‌నగర్ ప్రాంతంలో నివాసం ఉంటూ నాలుగేళ్లుగా సీతాఫల్‌మండి ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమిస్తున్న యావన్(23) అనే బీటెక్ 3rd ఇయర్ చదువుతున్న యువకుడు 

ఈ విషయం తెలిసిన యువతి తల్లిదండ్రులు ఎన్నిసార్లు హెచ్చరించినా వినకుండా, సీతాఫల్‌మండి ప్రాంతంలో ఉండే తన స్నేహితుడి ఇంట్లో ఉంటూ తరచూ యువతిని కలుస్తున్న యావన్ 

దీంతో నిన్న రాత్రి మూడు ద్విచక్ర వాహనాలపై వచ్చి యావన్‌పై కత్తులతో దాడి చేసిన ఆరుగురు దుండగులు 

వారి నుండి తప్పించుకుని బయటికి వచ్చినా వదలకుండా దారుణంగా నడిరోడ్డుపై హతమార్చిన నిందితులు 

17 చోట్ల కత్తి పోట్లకు గురి కావడంతో అక్కడికక్కడే మృతి చెందిన యువకుడు 

యువకుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు


ప్రేమించిన యువతి ఇంటి ముందు ఆందోళనకు దిగిన యవన్ కుటుంబసభ్యులు

హత్యపై సీతాఫల్‌మండీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రేమించిన పాపానికి సికింద్రాబాద్‌లో యువకుడిని దారుణంగా హతమార్చారు. దీంతో యవన్ కుటుంబసభ్యులు మృతదేహంతో యువతి బంధువులు ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఎలాంటి గొడవలు చోటు చేసుకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.


ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Image 1

ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS

Posted On 2026-06-19 21:55:09

Readmore >
Image 1

నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం

Posted On 2026-06-19 20:54:23

Readmore >
Image 1

గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-06-19 20:36:40

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్‌ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్‌

Posted On 2026-06-19 20:33:12

Readmore >
Image 1

రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం

Posted On 2026-06-19 19:17:58

Readmore >
Image 1

భూవివాదాలు లేని తెలంగాణ నిర్మాణ‌మే లక్ష్యం

Posted On 2026-06-19 19:13:38

Readmore >
Image 1

గాంధీ సరోవర్‌ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్

Posted On 2026-06-19 19:11:46

Readmore >
Image 1

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీవీఎంసీ ఉద్యోగి

Posted On 2026-06-19 19:00:24

Readmore >
Image 1

దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-06-19 17:52:08

Readmore >
Image 1

ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం

Posted On 2026-06-19 16:50:47

Readmore >