Posted on 2026-05-09 21:25:28
డైలీ భారత్ డెస్క్ తమిళనాడులో టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని విజయ్‌ను ఆహ్వానించిన గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్.రేపు మధ్యాహ్నం 3. 15 నిముషాలకు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం.విజయ్ తో పాటు తొమ్మిది మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం.చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో గ్రాండ్‌గా జరగనున్న ప్రమాణ స్వీకారోత్సవం.టీవీకేకు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వీసీకే మరియు ఐయూఎంఎల్ పార్టీలు.మిత్రపక్షాల మద్దతుతో విజయ్ పార్టీ బలం 120కి చేరిక.
ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS
Posted On 2026-06-19 21:55:09
Readmore >
నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
Posted On 2026-06-19 20:54:23
Readmore >
గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-06-19 20:36:40
Readmore >
ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్
Posted On 2026-06-19 20:33:12
Readmore >
రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-19 19:17:58
Readmore >
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్
Posted On 2026-06-19 19:11:46
Readmore >
దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-06-19 17:52:08
Readmore >
ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం
Posted On 2026-06-19 16:50:47
Readmore >