| Daily భారత్
Logo




మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన భీమారం సర్పంచ్ గీత వీరేశం గుప్తా

News

Posted on 2026-05-11 07:21:04

Share: Share


మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన భీమారం సర్పంచ్ గీత వీరేశం గుప్తా

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కు  జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన భీమారం సర్పంచ్ గీత వీరేశం గుప్త.ఆదివారం షాద్ నగర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సర్పంచ్ గీత వీరేశం మాట్లాడుతూ నవతరం నాయకుడు, ప్రజల మనసులు గెలుచుకున్న జన హృదయ నేత, షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.భవిష్యత్తులో మీ నాయకత్వంలో షాద్ నగర్ మరింత అభివృద్ధి చెందాలని, మీకు ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.అంజయ్య యాదవ్ మంచి మనస్సున్న నేత అని, ఎంతోమంది పేదల పక్షాన నిలిచి సేవ చేశారని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో భీమారం ఉప సర్పంచ్ మల్లేష్ నాయక్ బీఆర్ఎస్ మండల అధ్యక్షులు లక్ష్మన్ నాయక్, ఎస్టి సెల్ మండల అధ్యక్షులు రాజేష్ నాయక్, శ్రీనివాస్ గౌడ్, శ్రీశైలం, సత్యం భీమారం వార్డు సభ్యులు వీరేశం, ప్రశాంత్ గౌడ్,యాదయ్య ,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Image 1

గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-06-19 20:36:40

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్‌ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్‌

Posted On 2026-06-19 20:33:12

Readmore >
Image 1

రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం

Posted On 2026-06-19 19:17:58

Readmore >
Image 1

భూవివాదాలు లేని తెలంగాణ నిర్మాణ‌మే లక్ష్యం

Posted On 2026-06-19 19:13:38

Readmore >
Image 1

గాంధీ సరోవర్‌ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్

Posted On 2026-06-19 19:11:46

Readmore >
Image 1

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీవీఎంసీ ఉద్యోగి

Posted On 2026-06-19 19:00:24

Readmore >
Image 1

దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-06-19 17:52:08

Readmore >
Image 1

ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం

Posted On 2026-06-19 16:50:47

Readmore >
Image 1

జిల్లా కేంద్రంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

Posted On 2026-06-19 16:37:27

Readmore >
Image 1

హైదరాబాద్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ కిడ్నీ చికిత్స విభాగంలో అరుదైన రికార్డు

Posted On 2026-06-19 16:24:52

Readmore >