Posted on 2026-05-14 18:45:13
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ మున్సిపాలిటీ ఎడవల్లి కృష్ణ అమెరికా పర్యటన విజయవంతంగా ముగించుకొని స్వదేశానికి తిరిగి వచ్చిన సందర్భంగా వారి నివాసంలో సన్మానించి బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది
ఈ కార్యక్రమములో రాయల శాంతయ్య,బొమ్మిడి మల్లికార్జున్,నూకల రంగారావు, సకినాల వెంకటేశ్వరావు,కోటేశ్వరరావు, ఏలూరి రాజేష్ కుమార్,గులాం మతీన్,వెలిశాల రమేష్, సాంబయ్య,లోగానీ మురళి, రామ్ నాయక్, మహేష్,రాంబాబు,తదితరులు పాల్గొన్నారు
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >