| Daily భారత్
Logo




కేరళం ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్‌

News

Posted on 2026-05-14 18:46:05

Share: Share


కేరళం ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్‌

డైలీ భారత్ డెస్క్: కేరళం సీఎంగా సతీశన్‌ పేరును ప్రకటించిన హైకమాండ్‌

ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వీడీ సతీశన్‌

ఎర్నాకుళం జిల్లాలోని నెట్టూరులో జననం మే 31, 1964న జన్మించిన వీడీ సతీశన్‌ సోషల్‌ వర్క్‌లో మాస్టర్స్‌ ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం చేసిన సతీశన్‌ కేరళం హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేసిన సతీశన్‌ కాంగ్రెస్‌ విద్యార్థి విభాగం నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ 2001లో తొలిసారి పరవూరు నుంచి ఎమ్మెల్యే

పరవూరు నియోజకవర్గం నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సతీశన్‌

2026లో పరవూరులో కేఎం దినకరన్‌పై విజయం

2011లో సీపీఎం నేత పన్నయన్‌ రవీంద్రన్‌పై విజయం

2016లో శారదా మోహన్‌పై 20,634 ఓట్ల తేడాతో గెలుపు

12వ అసెంబ్లీలో భారత జాతీయ కాంగ్రెస్‌ చీఫ్‌ విప్‌గా బాధ్యతలు 2021లో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ మెంబర్‌గా నియామకం కేరళంలో 15వ శాసనసభలో ప్రతిపక్ష నేత 

2026 కేరళం ఎన్నికల్లో గెలుపులో కీలక పాత్ర పోషించారు.

Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >
Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >