| Daily భారత్
Logo




ఎండ తీవ్రతపై ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలీ...తంబళ్ల రవి

News

Posted on 2026-05-21 18:39:06

Share: Share


ఎండ తీవ్రతపై ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలీ...తంబళ్ల రవి

మెడికల్ క్యాంప్ లు,Ors,మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేయాలీ 

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం బిజెపి నాయకులు తంబళ్ల రవి మాట్లాడుతూ అశ్వరావుపేట నియోజకవర్గంలోని  అన్ని మండలాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉండటం వల్ల పంచాయతీ కార్యదర్శిలు వేసవి తాపం తగ్గించడం కోసం రహదారిపై నీరు కొట్టించటం, మెడికల్ క్యాంపులు,మజ్జిగ,ఓ ఆర్ ఎస్ వంటివి ప్రజలకు ఉచితంగా అందించే చర్యలు తీసుకుంటే ప్రజలకు,వాహనదారులకు,వ్యాపారులకు కొంత ఉపశమనం కలిగించినవారు అవుతారు అని,ముఖ్యంగా ఎండ తీవ్రత చిన్న పిల్లలు,పెద్ద వయసు వారి మీద ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరారు

Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >