Posted on 2026-05-21 23:23:22
డైలీ భారత్, శివంపేట: మెదక్ జిల్లా శివంపేట మునీరాబాద్ గ్రామ శివారులోని ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ సంస్థ యజమానికి ఫోన్ చేసి, తాను రేవంత్ రెడ్డి పీఏనని చెప్పి డబ్బులు డిమాండ్ చేసిన శివంపేట గ్రామానికి చెందిన ఉప్పల సంతోష్ గుప్తా అనే వ్యక్తి..
సదరు సంస్థకు చెందిన భూమి సమస్యలో ఉందని, తనకు రాష్ట్ర మంత్రులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, డబ్బులిస్తే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తానని తెలిపిన సంతోష్ గుప్తా..
ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ సంస్థ ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి, మంత్రులతో దిగిన ఫోటోలు చూపించి వ్యాపారవేత్తలను బెదిరిస్తున్నట్లు పోలీసులు గుర్తింపు..దీంతో సంతోష్ గుప్తాపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు..!!
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >