Posted on 2026-06-03 21:24:22
మామిడిపల్లిలో యువతి అదృశ్యం
కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన ఏఎస్ఐ తిరుమల బాబు
యువతి ఆచూకీ తెలిస్తే కోనరావుపేట పోలీసులకు సమాచారం అందించాలి
డైలీ భారత్, కోనరావుపేట: కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన పల్లి పావని (25) అనే యువతి అదృశ్యమైనట్లు ఏఎస్సై తిరుమలబాబు తెలిపారు.పోలీసుల కథనం ప్రకారం.. పావని సోమవారం మధ్యాహ్నం 3:30 గంటలకు సిరిసిల్ల వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లింది. రాత్రయినా ఆమె తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. ఫలితం లేకపోవడంతో ఆమె తండ్రి నరసయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తిరుమల బాబు పేర్కొన్నారు. ఆచూకీ తెలిసిన వారు కోనరావుపేట పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >