| Daily భారత్
Logo




రెడ్డి సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా మూడవ సారి ఏకగ్రీవంగా నల్లవల్లి కరుణాకర్ రెడ్డి నియామకం

News

Posted on 2026-06-04 18:52:18

Share: Share


రెడ్డి సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా మూడవ సారి ఏకగ్రీవంగా నల్లవల్లి కరుణాకర్ రెడ్డి నియామకం

డైలీ భారత్, కామారెడ్డి : రెడ్డి సంఘాల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు ఏనుగు సంతోష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. 

గత 12 సంవత్సరాలుగా రెడ్డి ఐక్యవేదిక ఆధ్వర్యంలో రెడ్ల అభివృద్ధి ధ్యేయంగా రెడ్ల సంక్షేమమే లక్ష్యంగా వివిధ రూపాల్లో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆనంద రోజుల్లో కూడా ఈ నూతన కమిటీ నూతన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైన నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రెడ్డి కార్పొరేషన్ పూర్తిస్థాయిలో ఏర్పాటు అయ్యేంతవరకు ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొస్తామని ఈ సందర్భంగా  అన్నారు. 

రాష్ట్ర కమిటీ లో వరుసగా మూడవసారి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి గారిని నియమించారు 

ఈ సందర్భంగా నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా ఈ విధంగా అయితే రెడ్ల సంక్షేమం కోసం వాళ్ళ అభివృద్ధి కోసం నిరంతరం పోరాటం సాగించాము ఇప్పుడు కూడా తనవంతు గా  ఎల్లప్పుడూ పేదరిల్ల సంక్షేమం కోసం రెడ్డి నిరుద్యోగ యువతీ యువతుల కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభుత్వాలు తీసుకొస్తానని రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వంపై నిరంతరం పోరాడుతామని ఈ సందర్భంగా అన్నారు 

నాపై నమ్మకం ఉంచి ఈ యొక్క పదవి బాధ్యతను కట్ట పెట్టినందుకు వ్యవస్థాపక అధ్యక్షులు ఏనుగు సంతోష్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షులు నాగర్త చంద్రారెడ్డి  ప్రధాన కార్యదర్శి సందీప్ తిరుపతిరెడ్డి సహాధ్యక్షులు నాగిరెడ్డి లింగారెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ సుమన్ రెడ్డి బండ గోపాల్ రెడ్డి రాజ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >
Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >