Posted on 2026-06-10 20:31:10
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: ఎన్సీపీ పార్టీ 28వ ఆవిర్భావ దినోత్సవాన్ని తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. జాతీయ కార్యవర్గ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు (ఎన్వైసీ), ఆంధ్రప్రదేశ్ & ఒడిశా రాష్ట్రాల ఇన్‌చార్జి డా. మద్దిశెట్టి సామేలు* ఆదేశాల మేరకు పలు జిల్లాల్లో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.
తెలంగాణ రాష్ట్రంలో వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం మరియు జనగామ జిల్లాల్లో ఎన్వైసీ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు విజయవంతగా జరిగాయి.
అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్, ప్రకాశం, ఏలూరు, కృష్ణా మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లో పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను విజయవంతం చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >