Posted on 2026-06-10 20:32:22
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం ఎల్లంకి గార్డెన్ లో నిర్వహించిన రోడ్ సేఫ్టీ గ్రామసభలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ పాల్గొని రోడ్డు భద్రత, సీసీ కెమెరాల ప్రాముఖ్యత, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించారు.
హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం, ట్రాఫిక్ నిబంధనల పాటింపు ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు. గంజాయి సరఫరా, వినియోగంపై సమాచారం అందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం సబ్ డివిజన్ డిఎస్పి ఎల్. ఆదినారాయణ, జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి, ఎస్సై బాదావత్ రవి, సిబ్బంది వివిధ శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు మహిళా సంఘాలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >