Posted on 2026-06-12 18:48:24
డైలీ భారత్, ధమ్మన్నపెట్: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ధమ్మన్నపెట్ ఉపాధ్యాయులు మరియు ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అని సీనియర్ ఉపాధ్యాయులు బోయన్నగారి నారాయణ తెలియచేశారు ఈ సందర్భంగా సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోనే మనకు నాణ్యమైన విద్య లభిస్తుంది కాబట్టి తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించి వ్యయ ప్రయాసాలకు గురికావద్దని కోరారు మౌలిక వసతులు కల్పనలో మేము పాఠశాలకు అండగా ఉంటామని తెలియజేశారు మన ఉన్నత పాఠశాల జాతీయస్థాయిలో గుర్తింపు పొందిందని ఈ సందర్భంగా వారు ప్రస్తావించారు ప్రభుత్వ పాఠశాలలో చదువుతోపాటు అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థులు మనోవికాసం పొందుతున్నారని అన్నారు ఉప సర్పంచ్ హామీద్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధిలో మేము భాగస్వాములు అవుతామని హామీ ఇచ్చారు తదనంతరం అందుబాటులో ఉన్న విద్యార్థులకు నోటు పుస్తకాలు మరియు టెక్స్ట్ బుక్స్ అందజేయడం జరిగింది
ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం ప్రజాప్రతినిధులు సర్పంచ్ దుంపల చంద్రశేఖర్ రెడ్డి ఉప సర్పంచ్ హమీద్ మరియు వార్డు మెంబర్ స్వామి, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >