Posted on 2026-06-12 18:54:04
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ప్రజా పాలన ప్రగతి పాలన కార్యక్రమంలో భాగంగా ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన అర్బన్ పార్క్ సందర్శన కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గర్ల్స్ సిరిసిల్ల స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ట్రెక్కింగ్, వ్యాస రచన, చిత్రలేఖనం (డ్రాయింగ్) పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.
అలాగే విద్యార్థులు పార్క్‌లోని చెట్లు, ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించి, వాటి ప్రాముఖ్యత, ఉపయోగాలు, పర్యావరణ పరిరక్షణలో వాటి పాత్ర గురించి అవగాహన పొందారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ప్రకృతి పట్ల ప్రేమను, పర్యావరణ పరిరక్షణ బాధ్యతను పెంపొందించేందుకు దోహదపడింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు స్వప్న మంజుల, సురేష్ పీడీ పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >