Posted on 2024-07-15 19:56:31
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్లో మరో దారుణం చోటు చేసుకుంది.అర్ధరాత్రి మహిళను బలవంతంగా కారులో తిప్పుతూ గ్యాంగ్ రేప్ చేసిన ఊబర్ ఆటో డ్రైవర్ బ్యాచ్
అల్వాల్ పరిధిలో ఓ మహిళ అర్థరాత్రి తన భర్తతో గొడవపడి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి ఓ ఊబర్ ఆటోలో వెళ్లింది..
తిరిగి అదే ఆటోలో ఇంటికి వెళ్తుండగా, ఆటో డ్రైవర్ మధ్యలో ఇద్దరితో కలిసి ఆ మహిళను ఓ కారులో బలవంతంగా ఎక్కించారు.
ఆ తర్వాత ఆ మహిళను సిటీలో తిప్పుతూ పల్లుమార్లు అత్యాచారం చేశారు.
వాళ్ల నుండి తప్పించుకున్న మహిళ పోలీస్ స్టేషన్లో కంప్లెయింట్ ఇవ్వగా, పోలీసులు ఆ ఆటో డ్రైవర్ ను అదుపులో తీసుకొని విచారిస్తున్నారు.
దడ పుట్టిస్తున్న థార్ దొంగలు... ఏపీ కి వచ్చిన ఘరానా దొంగలు...
Posted On 2026-06-19 11:14:35
Readmore >
"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు
Posted On 2026-06-19 08:33:46
Readmore >
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >
కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-18 20:47:25
Readmore >