| Daily భారత్
Logo




ఫేక్ నకిలీ కరెన్సీ నోట్ల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు

News

Posted on 2024-07-20 16:53:38

Share: Share


ఫేక్ నకిలీ కరెన్సీ నోట్ల  ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా:  వికారాబాద్ జిల్లా తాండూర్ లో 7లక్షల 95వేల ఫేక్ నోట్ల నగదుతో పాటు ఫేక్ నోట్ల తయారికి ఉపయోగించిన కంప్యూటర్, ప్రింటర్ ఐదు సెల్ ఫోన్  లనుస్వాధీనం చేసుకొని నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు .ఈనెల 19న తాండూర్ రైల్వే స్టేషన్ లో అనుమానంతో తిరుగుతున్న చంద్రయ్యను పట్టుకున్న పోలీసులు.గతంలో ఈ నలుగురు నిందితుల పైన ఆయా పోలీస్ స్టేషన్లలో  కేసులు నమోదు అయినాయి.ఫేక్ నోట్ల తయారి ముఠా సభ్యులు చంద్రయ్య, జగదీష్, వీర వెంకటరమణ, శివ కుమార్ లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలింపు .

తెలంగాణ ఆంధ్రాలో నకిలీ నోట్లు తయారుచేసి మార్కెట్లో సర్కులేట్  చేస్తూనేవారు.

వీరిలో కొందరి గతంలో నేర చరిత్ర ఉందని మీడియా సమావేశంలో వెల్లడించిన వికారాబాద్ ఎస్పీ నారాయణ రెడ్డి .దొంగా నోట్ల ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులకు రివార్డులు అందజేసిన వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి.

Image 1

రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.1,00,116 విరాళం అందజేసిన దంపతులు

Posted On 2026-06-15 06:56:34

Readmore >
Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >