| Daily భారత్
Logo




ఉత్తమ రక్తదాత అవార్డును అందుకున్న మోతె రాజిరెడ్డి

News

Posted on 2024-07-20 17:12:16

Share: Share


ఉత్తమ రక్తదాత అవార్డును అందుకున్న మోతె రాజిరెడ్డి

హైదరాబాద్ లో ఉత్తమ రక్తదాత అవార్డును అందుకున్న మోతె రాజిరెడ్డి

డైలీ భారత్, హైదరాబాద్: ఈరోజు IVF(ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ) 11 వ వార్షికోత్సవ సందర్భంగా హైదరాబాద్ లోని ముషీరాబాద్ వైశ్య బాలుర హాస్టల్లో ఏర్పాటు చేసిన ఉత్తమ రక్తదాతల అవార్డ్ కార్యక్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, తెలంగాణ IVF (ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్) సెంట్రల్ వర్కింగ్ ప్రెసిడెంట్ & తెలంగాణ మాజీ టూరిజం చైర్మన్ శ్రీనివాస్ గుప్తా,IVF సేవదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ నీల బాలు మోతె రాజిరెడ్డి టీఎన్ఎస్ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు ని మెడల్, షాలువతో సత్కరించి మెమోంటో మరియు ఉత్తమ రక్తదాత అవార్డును అందించారు.ఈ సందర్భంగా మోతె రాజిరెడ్డిని పలువురు అభినందించారు..

Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-14 13:11:06

Readmore >