| Daily భారత్
Logo




నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో శిశువు జననం

News

Posted on 2024-07-22 20:26:22

Share: Share


నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో శిశువు జననం

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: ఉత్తరప్రదేశ్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన ఓ పసిబిడ్డకు నాలుగు కాళ్లు, నాలుగు చేతులు ఉన్నాయి. ఈ వింత శిశువు జన్మించిన ఘటన సీతాపూర్ పరిధిలోని రేవణ్ సందా గ్రామంలోని ప్రాథమిక వైద్యశాలలో జరిగింది. పూణమ్ అనే మహిళ కాన్పు చేయగా మగబిడ్డ జన్మించాడు. కానీ ఆ శిశువుకు నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో పాటు రెండు ముఖాలు కూడా ఉన్నాయి. ఇది తెలిసిన చుట్టు పక్కల గ్రామాల జనం ఈ వింత శిశువును చూసేందుకు బారులు తీరారు.

Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >
Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >
Image 1

కేదార్‌నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!

Posted On 2026-06-15 13:22:45

Readmore >
Image 1

అర్ధరాత్రి రైలులో దొంగల బీభత్సం..

Posted On 2026-06-15 09:51:53

Readmore >
Image 1

మెట్‌పల్లి తహసీల్దార్ సంతకం ఫోర్జరీ కేసులో నలుగురు అరెస్ట్

Posted On 2026-06-15 09:46:59

Readmore >
Image 1

రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.1,00,116 విరాళం అందజేసిన దంపతులు

Posted On 2026-06-15 06:56:34

Readmore >
Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >