Posted on 2023-11-05 08:53:48
డైలీ భారత్, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు లంచం తీసుకుంటుండగా శనివారం ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలంలోని చాక్‌పెల్లికి చెందిన సయ్యద్ కరీం తన తండ్రి పేరిట ఉన్న ఆస్తిని గిఫ్ట్ డీడ్ చేసుకునేందుకు సబ్ రిజిస్ట్రార్ కిరణ్‌ను ఆశ్రయించాడు.
ఆయన జూనియర్ అసిస్టెంట్‌ను కలువాలని సూచించారు. దీంతో కరీం జూనియర్ అసిస్టెంట్ అరుణ్ కుమార్‌ను కలిశాడు. పని కావాలంటే రూ.8 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. బాధితులు గత నెల 31న ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు శనివారం కార్యాలయంలో రూ.8 వేలు లంచం ఇస్తుండగా.. ఆ నగదును జూనియర్ అసిస్టెంట్ అరుణ్ కుమార్ తీసుకోకుండా ప్రైవేట్ అసిస్టెంట్ రాజు తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఇద్దరిపై కేసును నమోదు చేశామని డీఎస్పీ తెలిపారు.
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >