| Daily భారత్
Logo




25 వార్షికోత్సవాలు పూర్తి చేసుకున్న శ్రీ హిందూ వాహిని సర్దార్ యూత్ అసోసియేషన్ గణేశుడు

News

Posted on 2024-09-10 19:00:00

Share: Share


25 వార్షికోత్సవాలు పూర్తి చేసుకున్న శ్రీ హిందూ వాహిని సర్దార్ యూత్ అసోసియేషన్ గణేశుడు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలో సర్దార్ నగర్ లోని శ్రీ హిందూ వాహిని సర్దార్ యూత్ అసోసియేషన్ 26వ వార్షికోత్సవం పురస్కరించుకుని గణపతి పూజ కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతున్నవి. 

ఇట్టి గణపతి ప్రతిష్టకు సహకరించిన స్థానిక 29వ వార్డ్ కౌన్సిలర్ గెంట్యాల శ్రీనివాస్ మరియు విగ్రహ దాత చొప్పదండి హరీష్ - కల్యాణి కి సంఘ అధ్యక్షులు కొట్టే రాజు పటేల్, కోశాధికారి భరత్ కీర్నే మరియు సంఘ సభ్యులు ప్రత్యేక ధన్యవాదములు తెలిపినారు.

గత 25 సంవత్సరాల నుండి మండపం వద్ద సత్యనారాయణ వ్రతం, కుంకుమ పూజ మరియు అన్న ప్రసాద పంపిణీ కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది.

ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఘనంగా పూజలు అందుకుంటున్న ఈ విజ్ఞేశ్వరుడిని భక్తులందరూ దర్శించుకొని స్వామి వారి కృపకి పాత్రులు కాగలరని మనవి.

ఇట్లు

శ్రీ హిందూవాహిని సర్దార్ యూత్ అసోసియేషన్ 

సర్దార్ నగర్, సిరిసిల్లా

Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-14 13:11:06

Readmore >