Posted on 2024-09-11 17:57:52
రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల ఛైర్మెన్ గా ఎన్నికైనందుకు సన్మానం
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: జర్నలిస్టులు పార్టీలకు అతీతంగా వార్తలు మానవీయ కోణంలో రాయాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలంగాణ అసెంబ్లీ ప్రజాపద్ధుల చైర్మన్ గా ఎన్నికైనందుకు షాద్ నగర్ రజక జర్నలిస్టులు పూలమాల శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజా సమస్యలు వెలికి తీసి వార్తలు రాసే జర్నలిస్టుల సేవలు మరువలేనివని ఏ రంగంలోనైనా రాణించాలంటే ఓపిక పట్టుదల కృషి ఉండాలని అప్పుడే విజయం సొంతం అవుతుందని అన్నారు. కార్యక్రమంలో సాక్షి శ్రీశైలం, ఆంధ్రజ్యోతి సత్యనారాయణ, నమస్తే తెలంగాణ శివ,ప్రజాపక్షం దన్నారం రమేష్, ప్రజా దర్బార్ శ్రీనివాస్, శ్రీనివాస్, దిశ రమేష్(ఆర్కే) తదితరులు పాల్గొన్నారు..
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >