Posted on 2024-09-11 21:39:00
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ పట్టణం శరణబసప్ప కాలనీలోని కాకతీయ పాఠశాలలో విద్యార్దులు గణపతికి గత ఐదు రోజులుగా ఘనంగా పూజలు నిర్వహించారు, బుదవారం నాడు విద్యార్థులు నృత్య ప్రదర్శనలు చేస్తు మేళ తాళలతో గణపతి నిమార్జనం చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ వంశీ కృష్ణ , బాలాత్రిపురసుందరి దేవి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంయుక్త , ఉపాధ్యాయలు విజయలక్మి, రాజేశ్వరి, సౌజన్య,నీతూ శర్మ,రాజేష్, నర్మదా,రజిత, రాధ, ప్రసన్న,సబిత,శ్రీ నిత్య, జానకి, సరిత, సంయుక్త, నవీన, అలైదీత,రఘు,గీతాంజలి, విధ్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >