| Daily భారత్
Logo




గణనాతుని ఆశీస్సులు ఎల్లపుడు ప్రజలపై ఉండాలి-చేగుంట తాజా మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్

News

Posted on 2024-09-14 22:11:26

Share: Share


గణనాతుని ఆశీస్సులు ఎల్లపుడు ప్రజలపై ఉండాలి-చేగుంట తాజా మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్

డైలీ భారత్, చేగుంట: మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సీ.ఎం.ఆర్ కాలనీలో గణేశుని దర్శించుకున్న చేగుంట తాజా మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్. అంతేకాకుండా వివిధ సంఘాల  గణేశుని మండపాలను సందర్శించి,అన్నదాన కార్యక్రమంలో పాల్గొని తన వంతుగా కొంత డబ్బులు విరాళంగా ఇవ్వడం జరిగింది.ఆ  వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.మండలి సభ్యులు సామూహికంగా వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తాజా మాజీ చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్ మాట్లాడుతూ చేగుంట మండల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని,రైతులకు అధికంగా పంటలు సమృద్ధిగా పండాలని రైతులు సంతోషంగా ఉండాలని అధికంగా పంటలు పండాలని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో పద్మశాలి సభ్యులు మేకల చక్రపాణి,ఆరెకటిక సంఘ సభ్యులు,శ్రీను,సీఎంఆర్ కాలనీ వాసులు సండ్రగు రాములు,రవి,సాదు, తదితరులు పాల్గొన్నారు.

Image 1

రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం

Posted On 2026-06-19 19:17:58

Readmore >
Image 1

భూవివాదాలు లేని తెలంగాణ నిర్మాణ‌మే లక్ష్యం

Posted On 2026-06-19 19:13:38

Readmore >
Image 1

గాంధీ సరోవర్‌ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్

Posted On 2026-06-19 19:11:46

Readmore >
Image 1

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీవీఎంసీ ఉద్యోగి

Posted On 2026-06-19 19:00:24

Readmore >
Image 1

దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-06-19 17:52:08

Readmore >
Image 1

ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం

Posted On 2026-06-19 16:50:47

Readmore >
Image 1

జిల్లా కేంద్రంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

Posted On 2026-06-19 16:37:27

Readmore >
Image 1

హైదరాబాద్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ కిడ్నీ చికిత్స విభాగంలో అరుదైన రికార్డు

Posted On 2026-06-19 16:24:52

Readmore >
Image 1

బ్రైట్ LED లైట్లు.. స్టైల్ కాదు, ప్రాణాలకు ముప్పు!

Posted On 2026-06-19 12:35:32

Readmore >
Image 1

అనుమతి లేని ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి చేసిన హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం

Posted On 2026-06-19 12:16:39

Readmore >