| Daily భారత్
Logo




నారాయణ స్కూల్‌ విద్యార్థులకు లైంగిక వేధింపులు

News

Posted on 2024-09-20 16:16:54

Share: Share


నారాయణ స్కూల్‌ విద్యార్థులకు లైంగిక వేధింపులు

డైలీ భారత్, కరీంనగర్: కరీంనగర్ నగరంలోని బ్రహ్మన వీధిలో గల నారాయణ్‌ స్కూల్‌ విద్యార్థులకు లైంగిక వేధింపుల సంఘటనపై తెరపైకి వచ్చింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

కరీంనగర్ నగరంలోని బ్రహ్మనవీధిలో గల నారాయణ స్కూల్ లో అమ్మాయిల పట్ల సోషల్ టీచర్ అసభ్యంగా ప్రవర్తించారట. దీంతో కరీంనగర్ నగరంలోని బ్రహ్మనవీధిలో గల నారాయణ స్కూల్ ముందు విద్యార్థులు, తల్లిదండ్రులు అందోళనకు దిగారు.

అమ్మాయిను ఇష్టమున్నచోట తాకుతూ…గిచ్చుతు..ఇబ్బందులకు గురి చేస్తున్నారని స్కూల్ అమ్మాయిలు తమ తల్లిదండ్రులకు చెప్పడంతో నారాయణ స్కూల్ ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తల్లిదండ్రులు గొడవకు దిగి… సదరు ఉపాధ్యాయుడు శ్రీనివాస్ పై దాడికి యత్నం చేశారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఇక ఈ సంఘటనల నేపథ్యంలో…కరీంనగర్ నగరంలోని బ్రహ్మనవీధిలో గల నారాయణ స్కూల్ నుంచి తప్పించుకొని పారిపోయాడు సదరు ఉపాధ్యాయుడు. అంనతరం కరీంనగర్ వన్ టౌన్ లో ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు..అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Image 1

సోదరి అస్థిపంజరంతో బ్యాంకుకు వెళ్లిన గిరిజనుడు

Posted On 2026-04-28 23:09:39

Readmore >
Image 1

కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి

Posted On 2026-04-28 22:51:46

Readmore >
Image 1

విలువలు కూలిపోతున్న నాలుగవ స్తంభం...?

Posted On 2026-04-28 22:47:26

Readmore >
Image 1

మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ

Posted On 2026-04-28 22:34:17

Readmore >
Image 1

నాలుగో స్థంభానికీ తప్పని అవమానాలు..

Posted On 2026-04-28 22:32:22

Readmore >
Image 1

తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్

Posted On 2026-04-28 19:43:12

Readmore >
Image 1

జిల్లా పంచాయతీ అధికారి పై ప్రజావాణిలో ఫిర్యాదు

Posted On 2026-04-28 10:12:26

Readmore >
Image 1

హత్య కేసులో మహిళకు జీవిత ఖైదు శిక్ష

Posted On 2026-04-28 09:48:57

Readmore >
Image 1

బైక్ తాళం కోసం స్నేహితుడి హత్య!

Posted On 2026-04-28 07:58:08

Readmore >
Image 1

అడుగులు ఆగకూడదు...మంజుల పత్తిపాటి

Posted On 2026-04-28 07:33:42

Readmore >