Posted on 2024-10-02 08:38:06
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ పట్టణంలోని గంజ్ లో మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మా గాంధీ మరియు లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన్న ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్,కమిషనర్ వెంకన్న, కౌన్సిలర్ మహేశ్వరి, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ప్రెడిసెంట్ కొంకళ్ళ చెన్నయ్య,, నేతలు చెంది తిరుపతి రెడ్డి, బాబర్ ఖాన్ ,అగ్గనూర్ బస్వo,శ్రీకాంత్ రెడ్డి ఇబ్రహీం,రాజేందర్ రెడ్డి,విజయ్ కుమార్ రెడ్డి, ముబారక్ అలీ ఖాన్,రఘు నాయక్,బాలరాజు గౌడ్,ఖదీర్,కొప్పునూరి ప్రవీణ్ వాసు, జగదీష్,నరేష్, సత్తయ్య,మన్నే రవి,రాజు నాయక్,శంకర్ తదితరులు పాల్గొన్నారు
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >