| Daily భారత్
Logo




ఆత్మహత్యా చేసుకోబోయిన మహిళను కాపాడిన డిస్టిక్ గార్డ్ కానిస్టేబుల్

News

Posted on 2024-10-05 05:31:48

Share: Share


ఆత్మహత్యా చేసుకోబోయిన మహిళను కాపాడిన డిస్టిక్ గార్డ్ కానిస్టేబుల్

మానేరు వాగులో దూకి ఆత్మహత్యా చేసుకోబోయిన మహిళను కాపాడిన డిస్టిక్ గార్డ్ కానిస్టేబుల్ దేవరాజు,సిరిసిల్ల టౌన్ పోలీసులు

అభినందించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.,ఐపిఎస్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణం అంబేద్కర్ నగర్ చెందిన సిరిగిరి లక్ష్మి, age 51 అనే మహిళ కుటుంబ కలహాల వలన ఈ రోజు ఉదయం ఆత్మహత్య చేసుకోవడానికి మానేరు వాగులో దుకగా అటువైపు నుండి వస్తున్న డిస్టిక్ గార్డ్ కానిస్టేబుల్ దేవరాజు, సిరిసిల్ల టౌన్ పోలీసులు  వెంటనే స్పందించగా, దేవరాజు వెంటనే  వాగులోకి దూకి మహిళను రక్షించి బయటకు తీసుకవచ్చి, సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి లక్ష్మి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడం జరిగింది.

వెంటనే స్పందించి వాగులో దూకి మహిళను కాపాడిన డిస్టిక్ గార్డ్ కానిస్టేబుల్ దేవరాజుని సిరిసిల్ల టౌన్ పోలీస్ వారిని జిల్లా ఎస్పీ అభినందించారు.

Image 1

కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్

Posted On 2026-04-09 15:19:40

Readmore >
Image 1

చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు

Posted On 2026-04-09 14:11:13

Readmore >
Image 1

ఘనంగా పి ఆర్ టి యు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-04-09 12:29:36

Readmore >
Image 1

కామారెడ్డి వైద్యుడికి రాష్ట్ర స్థాయి గౌరవం

Posted On 2026-04-09 12:28:28

Readmore >
Image 1

గంటల వ్యవధిలోనే మిస్సింగ్ బాలిక ఆచూకీ లభ్యం

Posted On 2026-04-09 12:04:35

Readmore >
Image 1

ఈవీఎం గోదాం ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-04-09 11:56:29

Readmore >
Image 1

యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి

Posted On 2026-04-09 06:18:50

Readmore >
Image 1

సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన ఎమ్మెల్యే

Posted On 2026-04-09 06:13:27

Readmore >
Image 1

తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం

Posted On 2026-04-09 06:00:41

Readmore >
Image 1

“ప్రజాభద్రత–పోలీసు బాధ్యత”

Posted On 2026-04-09 05:56:24

Readmore >