| Daily భారత్
Logo




బతుకమ్మ సంబరాలులో పాల్గొన్న బిజెపి మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు బానోత్ విజయ లక్ష్మి

News

Posted on 2024-10-05 11:40:32

Share: Share


బతుకమ్మ సంబరాలులో పాల్గొన్న బిజెపి మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు బానోత్ విజయ లక్ష్మి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం ముందు బతుకమ్మ సంబరాల్లో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, పార్లమెంట్ సభ్యులు  డి కె అరుణ,బిజెపి మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ , బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్ర రెడ్డి, బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ మేకల శిల్పారెడ్డి, బిజెపి మహిళా కార్యకర్తలు మరియు తెలంగాణ ఆడబిడ్డలు పాల్గొన్నారు 

ఆడే అడుగు ఆగకుండా, 

పాడే గొంతు వణకకుండా,

కొలిచే గుండె బెదరకుండా, 

భాగ్యనగరం నడిబొడ్డున, 

భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి వాకిట్ల.. 

గౌరవంగా ఆ గౌరమ్మను కొలిచి, 

బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించి, పాతబస్తీ ఆడపడుచులకు అండగా నిలబడి, వారితోపాటు బతుకమ్మ ఆడిన మన తెలంగాణ బిజెపి మహిళా మోర్చా...

Image 1

మార్పు కోసం నా అక్షరాలు-మంజుల పత్తిపాటి

Posted On 2026-04-10 02:51:39

Readmore >
Image 1

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లో జీతాల కుంభకోణం

Posted On 2026-04-10 02:02:13

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్

Posted On 2026-04-10 01:29:28

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్

Posted On 2026-04-09 15:19:40

Readmore >
Image 1

చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు

Posted On 2026-04-09 14:11:13

Readmore >
Image 1

ఘనంగా పి ఆర్ టి యు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-04-09 12:29:36

Readmore >
Image 1

కామారెడ్డి వైద్యుడికి రాష్ట్ర స్థాయి గౌరవం

Posted On 2026-04-09 12:28:28

Readmore >
Image 1

గంటల వ్యవధిలోనే మిస్సింగ్ బాలిక ఆచూకీ లభ్యం

Posted On 2026-04-09 12:04:35

Readmore >
Image 1

ఈవీఎం గోదాం ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-04-09 11:56:29

Readmore >
Image 1

యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి

Posted On 2026-04-09 06:18:50

Readmore >