Posted on 2024-10-05 11:27:18
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: తెలంగాణ సంస్కృతి ప్రతీక అయినా బతుకమ్మ వేడుకలను స్థానిక మహతి మహిళా డిగ్రీ కళాశాలలో శనివారం వైభవంగా నిర్వహించారు. తీరొక్క రంగుల పూలతో తీర్చిదిద్దిన బతుకమ్మల చుట్టూ ఆటపాటలతో ఆరాధించారు పండుగకి కొత్త శోభన తీసుకొచ్చారు. పువ్వులకి పూజ చేసే అరుదైన వేడుకగా బతుకమ్మ ఖండాంతర ఖ్యాతిని సంపాదించిందని కళాశాల ప్రిన్సిపాల్ గెంట్యాల భూమేష్ ఈ సందర్భంగా అన్నారు. వేడుకలలో కళాశాల అధ్యాపకులు దామెర స్వామి, రమేష్ కుమార్, వైష్ణవి, చిటికెన వేణుగోపాల్, శ్రీనివాస్, చంద్రశేఖర్, విద్యార్థులు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >