Posted on 2024-10-22 10:21:20
డైలీ భారత్, జగిత్యాల: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు, మాజీ ఎంపీటీసీ గంగారెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. 58 ఏళ్ల గంగారెడ్డిని జగిత్యాల జిల్లా జాబితాపూర్ లో హత్య చేశారు. ఒక వ్యక్తి గంగారెడ్డిని కారుతో ఢీకొట్టి, ఆ తర్వాత కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడ్డ గంగారెడ్డిని స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ధర్నా
మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి (58) దారుణహత్యకు గురయ్యారు. ఈ హత్యకు నిరసనగా … జగిత్యాల పాతబస్టాండ్ వద్ద తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ధర్నాకు దిగారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ముఖ్య అనుచరుడు, మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి (58) జగిత్యాల జిల్లా జాబితాపూర్‌లో దారుణహత్యకు గురయ్యారు. గత ఆదివారం ఉదయం వ్యక్తి గంగారెడ్డిని కారుతో ఢీ కొట్టాడు. ఆ తర్వాత కత్తితో పొడిచి పరారయ్యాడు. తీవ్రగాయాలపాలైన గంగారెడ్డిని స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. దీనిని నిరసిస్తూ .. జీవన్ రెడ్డి ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ నాయకులకు రక్షణ లేనప్పుడు తామెందుకని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం.. జగిత్యాలలో బిఆర్‌ఎస్ ప్రభుత్వమా ? అని ప్రశ్నించారు.
కామారెడ్డి ఎమ్మెల్యే సహకారంతో ఎంజిఎన్ఆర్ ఈజీఎస్ కింద పది లక్షల విలువగల సీసీ రోడ్లు మంజూరు
Posted On 2026-04-11 10:47:57
Readmore >
సిరిసిల్ల కలెక్టరేట్ బైపాస్ రోడ్డులో రూ. 2.81 కోట్లతో కొత్త 33/11 కేవీ సబ్‌స్టేషన్ మంజూరు
Posted On 2026-04-11 08:51:32
Readmore >
గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు
Posted On 2026-04-10 21:55:23
Readmore >
సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
Posted On 2026-04-10 21:17:45
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
Posted On 2026-04-10 21:16:25
Readmore >
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-04-10 20:50:16
Readmore >