Posted on 2024-11-02 21:16:02
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: నిన్నటిరోజు అనగా 01.11.2024 న సాయంత్రం సమయంలో కిషంత్ నాయక్ s/o పరంష్య నాయక్ 23 yr, కులం పడవా, కూలి r/o దుంగస్ఖల్ గ్రామం గజపతి జిల్లా అను వ్యక్తి ఒడిస్సా నుండి నవజీవన్ ట్రైన్ లో గంజాయి తీసుకొని అహ్మదాబాద్ కు వెళ్తున్న క్రమంలో పోలీస్ చెకింగ్ ఉందన్న భయంతో మహుబాద్ రైల్వే స్టేషన్లో దిగి వరంగల్ వైపు వెళ్తున్న క్రమంలో కేసముద్రం ఉప్పరపల్లి క్రాస్ నందు గుర్తు తెలియని వాహనం దిగి మరొక వాహనం కోసం ఎదురు చూస్తుండగా నమ్మదగిన సమాచారం మేరకు కేసముద్రం పోలీస్ వారు పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో పోలీస్ పార్టీ ని చూసి సదరు వ్యక్తి పారిపోయే ప్రయత్నం చేయగా అతన్ని అదుపులోకి తీసుకొని పంచుల సమక్షంలో విచారించి తన వద్ద రెండు బాగులలో ప్రభుత్వ నిషేదిత 10కేజీ ల ఎండు గంజాయి సుమారు 2.5లక్షల విలువ గలది అక్రమంగా కల్గి ఉండగా అట్టి వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి ఈ రోజు రిమాండ్ కు తరలించడం జరిగింది.
ఇట్టి కేసులో ప్రతిభ కనబర్చిన CI రూరల్ సర్వయ్య గారిని,SI కేసముద్రం మురళీదర్, స్టాఫ్ ని జిల్లా ఎస్పి అభినందించారు
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >