Posted on 2024-11-03 12:24:54
డైలీ భారత్, తెలంగాణ డెస్క్: కరీంనగర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం (నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్) పట్టభద్రులుగా ఉన్నవారు తమ ఓటును నమోదు చేసుకోవాలని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జేఎన్టీయుహెచ్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మంద రంజిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. 2021 లోపు డిగ్రీ పూర్తి చేసిన వారు ఫారం 18 ను నింపి ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలని కోరారు. ఆన్ లైన్ లో www.ceotelangana.nic.in లో తమ వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >