Posted on 2024-11-06 18:19:52
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: జిల్లా పరిషత్ (బాలికల) ఉన్నత పాఠశాల గీతానగర్ సిరిసిల్ల లో చదువుతున్న విద్యార్థులు కబడ్డీ లో టీ. రీశ్వంత్, ఐ. దీపక్ మరియు యోగ లో లిఖిత ఎంపిక, విద్యార్థులు ఆటలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు L. శారదా అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ టీ. సురేష్ ను ప్రధానోపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు ,పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు అభినందించారు. వీరు ఈనెల 7 నుండి 9 వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగే కబడ్డీ పోటీల లో విద్యార్థులు పాల్గొనడం జరుగుతుంది SGF సెక్రటరీ నర్రా శ్రీనివాస్ రెడ్డి తెలియజేయడం జరిగింది వీరి ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేయడం జరిగింది.
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >
కేదార్‌నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!
Posted On 2026-06-15 13:22:45
Readmore >