| Daily భారత్
Logo




ఏసీబీకి చిక్కిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి

News

Posted on 2025-05-02 22:57:44

Share: Share


ఏసీబీకి చిక్కిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి

డైలీ భారత్, వికారాబాద్: T. Sridhar, Sr.Asst, O/o: District Prohibition and Excise Officer, Vikarabad was caught by Telangana ACB Officilas for demanding and accepting the bribe amount of Rs.8,000/- from the complainant for doing official favour "for processing  T.A. bill of the complainant".

In case of demand of bribe by any public servant, you are requested to contact ACB Telangana Toll Free Number 1064  for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website: acb.telangana.gov.in

The details of the Complainant / Victim will be kept secret.

"ఫిర్యాదిదారుని యొక్క రవాణా భత్యం బిల్లును ఆమోదింప చేయడానికి" అధికారిక అనుకూలతను చూపేందుకు ఆతని నుండి రూ.8,000/- లంచం తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడిన "వికారాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి వారి కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ - టి. శ్రీధర్".

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్: acb.telangana.gov.in ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును. 

"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును

Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >
Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >
Image 1

కేదార్‌నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!

Posted On 2026-06-15 13:22:45

Readmore >
Image 1

అర్ధరాత్రి రైలులో దొంగల బీభత్సం..

Posted On 2026-06-15 09:51:53

Readmore >
Image 1

మెట్‌పల్లి తహసీల్దార్ సంతకం ఫోర్జరీ కేసులో నలుగురు అరెస్ట్

Posted On 2026-06-15 09:46:59

Readmore >
Image 1

రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.1,00,116 విరాళం అందజేసిన దంపతులు

Posted On 2026-06-15 06:56:34

Readmore >
Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >