| Daily భారత్
Logo




యువకవి గుండెల్లి వంశీకృష్ణ ను సత్కరించిన తెలుగు భాష చైతన్య సమితి

News

Posted on 2025-05-12 12:23:16

Share: Share


యువకవి గుండెల్లి వంశీకృష్ణ ను సత్కరించిన తెలుగు భాష చైతన్య సమితి

డైలీ భారత్, హైదరాబాద్: తెలుగు భాషా చైతన్య సమితి వారు మే 8,  2025. రోజున హైదరాబాదులోని, త్యాగరాయ గానసభలో, నిర్వహించిన తెలుగు భాష చైతన్య సమితి 12వ వార్షికోత్సవ సభలో సిరిసిల్ల  చెందిన యువకవి గుండెల్లి వంశీకృష్ణ  పాల్గొని కవితా పఠనం చేయడం జరిగింది.  కవితా పఠనం అనంతరం యువకవి గుండెల్లి వంశీకృష్ణ ను తెలుగు భాష చైతన్య సమితి ఆధ్వర్యములో ప్రముఖుల  చేతుల మీదుగా యువకవి గుండెల్లి వంశీకృష్ణ ను ప్రశంసా పత్రాన్ని ఇచ్చి శాలువాతో సత్కరించడం జరిగింది.

Image 1

పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్

Posted On 2026-06-22 21:29:25

Readmore >
Image 1

నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్

Posted On 2026-06-22 21:24:09

Readmore >
Image 1

ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది

Posted On 2026-06-22 20:54:00

Readmore >
Image 1

మున్సిపల్ చైర్‌పర్సన్‌ను కలిసిన టీయూడబ్ల్యూజే నాయకులు

Posted On 2026-06-22 20:52:39

Readmore >
Image 1

చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ

Posted On 2026-06-22 20:51:08

Readmore >
Image 1

సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి

Posted On 2026-06-22 20:50:12

Readmore >
Image 1

అత్యవసర పరిస్థితులలో లో రక్తదానం చేసిన ప్రముఖ వ్యాపార వేత్త చిలా గోపి

Posted On 2026-06-22 20:48:51

Readmore >
Image 1

జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి – రైతులు ఆందోళన చెందవద్దు : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-06-22 20:47:06

Readmore >
Image 1

పెరుగు ప్యాకెట్లో ఎలుక పిల్ల

Posted On 2026-06-22 20:28:54

Readmore >
Image 1

అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-22 20:09:38

Readmore >