| Daily భారత్
Logo




లబ్దిదారులకు CMRF చెక్కులను పంపిణీ చేసిన మాజీ కౌన్సిలర్ కల్లూరి లత-మధు

News

Posted on 2025-05-12 19:18:38

Share: Share


లబ్దిదారులకు CMRF చెక్కులను పంపిణీ చేసిన మాజీ కౌన్సిలర్ కల్లూరి లత-మధు

డైలీ భారత్, సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణం 22 వ వార్డు గణేష్ నగర్, తారకరామనగర్, పెద్ద బోనాల, తుక్కారావుపల్లె కు చెందిన పలువురికి CMRF చెక్కులను స్థానిక మాజీ కౌన్సిలర్ కల్లూరి లత-మధు అందించడం జరిగింది.

ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ కల్లూరి లత-మధు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రులలో చికిత్స పొందిన పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక వరం లాంటిదని, పేద ప్రజల సంక్షేమమే ప్రధాన ఆశయంగా ముఖ్యమంత్రి సహాయనిధి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.


ఈ సందర్భంగా చెక్కు అందుకున్న లబ్దిదారులు మాజీ మంత్రి వర్యులు, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావుకి, చెక్కు మంజూరికి కృషి చేసిన మాజీ కౌన్సిలర్ కల్లూరి లత -మధు కి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మంచే మల్లయ్య, కారంపూరి సురేందర్, బొల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Image 1

పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్

Posted On 2026-06-22 21:29:25

Readmore >
Image 1

నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్

Posted On 2026-06-22 21:24:09

Readmore >
Image 1

ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది

Posted On 2026-06-22 20:54:00

Readmore >
Image 1

మున్సిపల్ చైర్‌పర్సన్‌ను కలిసిన టీయూడబ్ల్యూజే నాయకులు

Posted On 2026-06-22 20:52:39

Readmore >
Image 1

చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ

Posted On 2026-06-22 20:51:08

Readmore >
Image 1

సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి

Posted On 2026-06-22 20:50:12

Readmore >
Image 1

అత్యవసర పరిస్థితులలో లో రక్తదానం చేసిన ప్రముఖ వ్యాపార వేత్త చిలా గోపి

Posted On 2026-06-22 20:48:51

Readmore >
Image 1

జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి – రైతులు ఆందోళన చెందవద్దు : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-06-22 20:47:06

Readmore >
Image 1

పెరుగు ప్యాకెట్లో ఎలుక పిల్ల

Posted On 2026-06-22 20:28:54

Readmore >
Image 1

అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-22 20:09:38

Readmore >