| Daily భారత్
Logo




మాసాయిపేట గ్రామస్తుడు కనబడుటలేదు

News

Posted on 2025-05-12 22:04:46

Share: Share


మాసాయిపేట గ్రామస్తుడు కనబడుటలేదు

చేగుంట పోలీస్ స్టేషన్లో భార్య ఫిర్యాదు

డైలీ భారత్ న్యూస్, చేగుంట/మాసాయిపేట్:మెదక్ జిల్లా చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని మాసాయిపేట గ్రామానికి చెందిన   ఏశం కుమార్ తండ్రి మల్లయ్య వయసు 41 సంవత్సరములు, కులము యాదవ్, వృత్తి వ్యవసాయము  తేది 10.05.2025 నుండి కనబడటం లేదని అతని భార్య ఏశం బాలమణి వయసు 38 సంవత్సరంలు ఫిర్యాదు మేరకు చేగుంట పోలీస్ స్టేషన్  జి చైతన్య కుమార్ రెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్  కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడమైనది అని తెలిపారు

Image 1

పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్

Posted On 2026-06-22 21:29:25

Readmore >
Image 1

నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్

Posted On 2026-06-22 21:24:09

Readmore >
Image 1

ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది

Posted On 2026-06-22 20:54:00

Readmore >
Image 1

మున్సిపల్ చైర్‌పర్సన్‌ను కలిసిన టీయూడబ్ల్యూజే నాయకులు

Posted On 2026-06-22 20:52:39

Readmore >
Image 1

చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ

Posted On 2026-06-22 20:51:08

Readmore >
Image 1

సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి

Posted On 2026-06-22 20:50:12

Readmore >
Image 1

అత్యవసర పరిస్థితులలో లో రక్తదానం చేసిన ప్రముఖ వ్యాపార వేత్త చిలా గోపి

Posted On 2026-06-22 20:48:51

Readmore >
Image 1

జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి – రైతులు ఆందోళన చెందవద్దు : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-06-22 20:47:06

Readmore >
Image 1

పెరుగు ప్యాకెట్లో ఎలుక పిల్ల

Posted On 2026-06-22 20:28:54

Readmore >
Image 1

అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-22 20:09:38

Readmore >