| Daily భారత్
Logo




పోలీస్ అధికారుల పిల్లలకు ఉచిత క్రీడాలు ఆడుకోవడానికి ప్రారంభం చేసిన ఎస్పీ

News

Posted on 2025-05-12 22:06:19

Share: Share


పోలీస్ అధికారుల పిల్లలకు ఉచిత క్రీడాలు ఆడుకోవడానికి ప్రారంభం చేసిన ఎస్పీ

డైలీ భారత్ న్యూస్, తూప్రాన్ మెదక్:జిల్లా ఎస్పీ .డి ఉదయ్ కుమార్ రెడ్డి  ఇందిరాగాంధీ స్టేడియంలో లాంగ్ టర్మ్ క్రికెట్ కోచింగ్ క్యాంపును ప్రారంభించారు.

జాతీయ క్రీడాకారుడు కానిస్టేబుల్ సాయి  ఆధ్వర్యంలో ఈ కోచింగ్ క్యాంప్ నడుస్తుందని అన్నారు. పేద పిల్లలు మరియు పోలీస్ సిబ్బంది యొక్క పిల్లలు ఈ కోచింగ్ క్యాంపులో  పాల్గొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఉన్నారు.


ఈ కార్యక్రమంలో మెదక్ డియస్పి  ప్రసన్న కుమార్   ఏ ఆర్ డియస్పి. రంగా నాయక్  మరియు మెదక్ టౌన్ సీఐ నాగరాజు  మరియు ఆర్ఐ  శైలందర్  మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Image 1

ఒలింపిక్ స్ఫూర్తిని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి : మంత్రి వాకిటి శ్రీహరి

Posted On 2026-06-23 11:09:19

Readmore >
Image 1

బాసర ఆలయంలో దోపిడీ... అమ్మవారి కిరీటం మాయం

Posted On 2026-06-23 10:47:40

Readmore >
Image 1

పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్

Posted On 2026-06-22 21:29:25

Readmore >
Image 1

నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్

Posted On 2026-06-22 21:24:09

Readmore >
Image 1

ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది

Posted On 2026-06-22 20:54:00

Readmore >
Image 1

మున్సిపల్ చైర్‌పర్సన్‌ను కలిసిన టీయూడబ్ల్యూజే నాయకులు

Posted On 2026-06-22 20:52:39

Readmore >
Image 1

చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ

Posted On 2026-06-22 20:51:08

Readmore >
Image 1

సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి

Posted On 2026-06-22 20:50:12

Readmore >
Image 1

అత్యవసర పరిస్థితులలో లో రక్తదానం చేసిన ప్రముఖ వ్యాపార వేత్త చిలా గోపి

Posted On 2026-06-22 20:48:51

Readmore >
Image 1

జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి – రైతులు ఆందోళన చెందవద్దు : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-06-22 20:47:06

Readmore >