Posted on 2025-05-13 06:54:11
డైలీ భారత్, మహబూబాబాద్: మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు, కురవి గేట్ ప్రాంతాలలో ఎండుగంజాయి రైళ్ళ ద్వారా సరఫరా చేస్తున్నారనే విశ్వసనీయసమాచారం మేరకు విస్తృత సోదాలు నిర్వహించారు. మహబూబాబాద్ లోని కురవి గేట్ రైల్వే ట్రాక్ సమీపంలోని చెట్లపొదలమాటున (02) తెల్లటి ప్లాస్టిక్ సంచులలో (60) కిలోల ఎండు గంజాయి గుర్తించి సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది.
మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్, వరంగల్ ఎన్ఫోర్స్మెంట్ & DTF- మహబూబాబాద్ సంయుక్తంగా సోదాలు నిర్వహించడం జరిగింది
ఈ..సోదాలలో ఎక్సైజ్ సిఐ లు చిరంజీవి, నాగేశ్వర్ రావు, నీరజ, ఎస్ఐలు చంద్రశేఖర్,అశోక్, కిరీటి, హెడ్ కానిస్టేబుల్ లు శ్రీనివాస్,మధు కానిస్టేబుల్ లు రాజు,శ్రీను,శేఖర్, ఇబ్రహీం, భవాని, నర్సింహా రావు, రవి సుమన్ పాల్గొన్నారు.
కూలీలను కబళించిన ప్రమాదం.. టైరు పేలడంతో బోల్తాపడ్డ టాటా ఏస్, ముగ్గురు మృతి
Posted On 2026-06-23 12:14:31
Readmore >
నిజామాబాద్ లో ఎక్సైజ్ సూపరిండెంట్ ఇంట్లో ఏసీబీ అధికారుల దాడుల కలకలం
Posted On 2026-06-23 11:59:52
Readmore >
ఒలింపిక్ స్ఫూర్తిని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి : మంత్రి వాకిటి శ్రీహరి
Posted On 2026-06-23 11:09:19
Readmore >
పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్
Posted On 2026-06-22 21:29:25
Readmore >
నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్
Posted On 2026-06-22 21:24:09
Readmore >
ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది
Posted On 2026-06-22 20:54:00
Readmore >
చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ
Posted On 2026-06-22 20:51:08
Readmore >