| Daily భారత్
Logo




మేడారం చేరుకొని జంపన్న వాగులో స్నానాలు చేసి సమ్మక్క సారలమ్మ కు మొక్కులు చెల్లించిన భూపతి

News

Posted on 2025-06-07 07:38:27

Share: Share


మేడారం చేరుకొని జంపన్న వాగులో స్నానాలు చేసి సమ్మక్క సారలమ్మ  కు మొక్కులు చెల్లించిన భూపతి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుండ్రుగొండ మండలంగానుగపాడు  సొసైటీ వైస్ చైర్మన్ భూపతి ధనలక్ష్మికుటుంబ సమేతంగా  మేడారం సమ్మక్క సారలమ్మ  కు నిలువెత్తు బంగారం సమర్పించి  మొక్కులు చెల్లించిన అనంతరం భక్తి శక్తులతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు తెలంగాణ రాష్ట్రం కెసిఆర్   తొలి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు రైతులు ప్రతి ఒక్కరు కూడా సుభిక్షంగా ఎలా అయితే ఉన్నారో అలా ఉండాలని మళ్లీ ముఖ్యమంత్రి కావాలని  పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రావికంపాడు గ్రామ శాఖ బి  ఆర్ఎస్ పార్టీ  అధ్యక్షులు . భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూపతి శ్రీనివాసరావు చండ్రుగొండ మండల బి ఆర్ ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

Image 1

కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్

Posted On 2026-06-14 08:30:06

Readmore >
Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >