| Daily భారత్
Logo




యోగాతో సంపూర్ణ ఆరోగ్యం : ఆయుష్ వైద్యులు రాజేందర్.

News

Posted on 2025-06-07 07:41:05

Share: Share


యోగాతో సంపూర్ణ ఆరోగ్యం : ఆయుష్ వైద్యులు రాజేందర్.

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడుమండల అభివృద్ధి కార్యాలయంల mpdo కరుణాకర్ రెడ్డి యోగాలో పాల్గొన్నారు.యోగా మాస ఉత్సవాల్లో భాగంగా జూలూరుపాడు  ఆయుష్ వైద్యులు డాక్టర్ రాజేందర్ యోగ యొక్క ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఆరోగ్యవంతమైన సమాజానికి కోసం తోడ్పడేందుకు కృషి చేస్తున్నందున మండల అభివృద్ధి కార్యాలయంలో శుక్రవారం యోగ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి మరియు రెవిన్యూ కార్యాలయానికి సంబంధించిన సిబ్బంది యోగాలో పాల్గొని యోగ ట్రైనర్ ప్రమీల ఆధ్వర్యంలో యోగాసనాలను కార్యాలయ మీటింగ్ హాల్లో నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ రాజేందర్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న వయసులోనే అనేక వ్యాధులు చిట్టుమడుతున్నాయని ఆహారపు అలవాట్ల ద్వారా శరీరంలో ఉండే ఆర్గాన్స్ పనితీరు కొంటుపడుతోందని మారిన కాలానికి అనుగుణంగా ఆహారపు అలవాట్లను మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మానసిక ప్రశాంతత కోసం కొంత సమయాన్ని కేటాయించాల్సిన అవసరం తప్పనిసరి అయిందని అన్నారుyy పేల్చేగాలి త్రాగే నీరు తినే తిండి కలుస్తామైనందున రోగాలు చుట్టుముడుతున్నాయని సెల్ఫోన్ వినియోగం ఎక్కువైందని నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారని యోగాలు చేరి మానసిక ప్రశాంతతను పొందాలని సూచించారు.

Image 1

జనరల్ టికెట్ పై రైల్వే శాఖ హెచ్చరిక

Posted On 2026-06-14 09:20:07

Readmore >
Image 1

కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్

Posted On 2026-06-14 08:30:06

Readmore >
Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >