Posted on 2023-12-11 21:46:28
రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు
డైలీ భారత్, తెలంగాణ: ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్యం అందని ద్రాక్షల ఉందని వైద్యమో నారాయణ హరి అని అక్కడ ప్రజలు ఆర్తనాధాలు చేస్తున్నారని వారిని పట్టించుకునే నాధుడు లేడని రాజకీయ విశ్లేషకులు అబ్దుల్ కలాం నేషనల్ నంది అవార్డు గ్రహీత ఆడారి నాగరాజు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వాలు మారుతున్న ముఖ్యమంత్రి మారుతున్న సమస్య పరిష్కారం జరగడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు త్వరలో ఈ సమస్య శాశ్వత పరిష్కారం కోసం కులం మతం ప్రాంతం రాజకీయ పార్టీలకు అతీతంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం వచ్చేలా
ప్రయత్నిస్తానని ప్రభుత్వ వెంటనే ఈ సమస్యను సీరియస్గా తీసుకొని పరిష్కరించాలని ఆడారి నాగరాజు విజ్ఞప్తి చేశారు.
సీలేరు. డొంకరాయి .మోతుగూడెం .చింతూరు
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >