| Daily భారత్
Logo




ఇందిరమ్మ ఇండ్లకు మెదక్ శాసనసభ్యుడు రోహిత్ రావు ముగ్గు వేశారు

News

Posted on 2025-06-18 18:40:48

Share: Share


ఇందిరమ్మ ఇండ్లకు మెదక్ శాసనసభ్యుడు రోహిత్ రావు ముగ్గు వేశారు

డైలీ భారత్ న్యూస్, మెదక్:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇల్లు పథకం బుధవారం నాడు రామాయంపేట మండలం శివయిపల్లి గ్రామంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు  ఆదేశాల మేరకు పార్టీలతీతంగా ఇందిరమ్మ ఇల్లు కి ముగ్గు పోయడం జరిగింది కావున లబ్ది పొందిన కుటుంబం సభ్యులు కోమిరే వైష్ణవి   గౌ, సీఎం రేవంత్ రెడ్డి కి మరియు, స్థానిక మెదక్ ఎమ్మెల్యే  మైనంపల్లి రోహిత్ రావు కి మరియు స్థానిక గ్రామ సెక్రటరీ, గ్రామ కాంగ్రెస్ నాయకులకు ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోచయ్యోళ్ల రాజు, ఇందిరమ్మ కమిటి సభ్యులు కార్తీక్ , గ్రామ యూత్ అధ్యక్షులు లక్ష్మణ్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-14 13:11:06

Readmore >