| Daily భారత్
Logo




ఏడుపాయల దేవాలయాన్ని సందర్శించిన బిజెపి మెదక్ జిల్లా అధ్యక్షులు

News

Posted on 2025-06-18 18:39:21

Share: Share


ఏడుపాయల దేవాలయాన్ని సందర్శించిన బిజెపి మెదక్ జిల్లా అధ్యక్షులు

డైలీ భారత్ న్యూస్, మెదక్:మెదక్ జిల్లాలోని  శ్రీ ఏడుపాయల వనదుర్గా మాత ఆలయంలో బుధవారం నాడు ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్న మెదక్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ పూజలు నిర్వహించారు అనంతరం ఆయనతోపాటు భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు సత్యనారాయణ, బిజెపి జిల్లా నాయకులు, బిజెపి మండల అధ్యక్షులు, మండల నాయకులు కార్యకర్తలు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు అని తెలిపారు

Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-14 13:11:06

Readmore >
Image 1

తిరుమల నిశ్శబ్దంలో భక్తి దీపం : మంజుల పత్తిపాటి

Posted On 2026-06-14 13:07:39

Readmore >
Image 1

షాబాద్‌ ఉన్నత పాఠశాలో సమస్త పూర్వ విద్యార్థుల

Posted On 2026-06-14 13:04:49

Readmore >