Posted on 2025-06-19 10:35:28
డైలీ భారత్, పాల్వంచ: పాల్వంచ కార్పొరేషన్‌లో చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
పాల్వంచ డీఎస్పీ సతీశ్ కుమార్ తెలిపిన వివరాల మేరకు, జూలూరుపాడు మండలానికి చెందిన ముగ్గురు యువకులు మద్యానికి బానిసై ఈజీ మనీ కోసం దొంగతనాలకు పాల్పడ్డారని తెలిపారు.
వారి వద్ద నుంచి 2.50 గ్రా బంగారు గొలుసు, బైక్, మూడు ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించామని పేర్కొన్నరు.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >