| Daily భారత్
Logo




తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ఇ నెల 21 న ఆదివాసిల హక్కులు,చట్టాలపై అవగాహన సదస్సు

News

Posted on 2025-06-19 16:43:21

Share: Share


తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ఇ నెల 21 న ఆదివాసిల హక్కులు,చట్టాలపై అవగాహన సదస్సు

ఆదివాసి మేలుకో...మన హక్కుల కై పోరాడు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో తుడుం దెబ్బ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు, నాయకులు తంబల్ల రవి మాట్లాడుతూ దమ్మపేట వాసవి భవనంలో ఇ నెల 21 శనివారం ఉదయం 10 గంటలకు ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసి హక్కులు,చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుంది,ఇ సదస్సు కి నియోజక వర్గం వ్యాప్తంగా ఉన్నా ఆదివాసి పెద్దలు,యువతి,యువకులు అధిక సంఖ్యలో పాల్గొని మన ఐక్యతను చాటాలని,ప్రతి ఒక్క ఆదివాసి మన చట్టాలు,హక్కులపై అవగాహన కలిగి ఉండాలని,అవగాహన లోపం వల్ల మనకు అందాల్సిన మరియు చెందాల్సిన ఫలాలను అందుకోలేకపోతున్నాము, మనకు జరిగే అన్యాయాలపై ప్రశ్నించడానికి యువత చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు,ఈ ముఖ్య కార్యక్రమానికి అతిథి గా తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు సనప కోటేశ్వరరావు అజారు అవుతున్నారు అని తెలిపారు,కార్యక్రమంలో బండారి సూర్యనారాయణ,తంబల్ల రవి,నారం వెంకటేశ్వర్లు,ప్రసాద్,తదితరులు పాల్గొన్నారు.

Image 1

రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.1,00,116 విరాళం అందజేసిన దంపతులు

Posted On 2026-06-15 06:56:34

Readmore >
Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >