| Daily భారత్
Logo




ఏసీబీ కి చిక్కిన తహశీల్దార్ కార్యాలయంలోని డేటా ఎంట్రీ ఆపరేటర్‌

News

Posted on 2025-06-28 14:47:42

Share: Share


ఏసీబీ కి చిక్కిన తహశీల్దార్ కార్యాలయంలోని డేటా ఎంట్రీ ఆపరేటర్‌

డైలీ భారత్, హుజూర్‌నగర్: Karnati Vijetha Reddy, Data Entry Operator in Tahsildar Office, Huzurnagar Mandal, Suryapet District was caught by Telangana #ACB Officials for demanding and accepting the #bribe amount of Rs.12,000/- from the complainant to do an official favour "To hand over the Proceeding papers to the complainant regarding the mutation of agriculture land inherited from his father."

In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )

The details of the Complainant / Victim will be kept secret.

"ఫిర్యాదుధారుని తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమిని మ్యుటేషన్ చేయడం గురించిన ప్రొసీడింగ్ పత్రాలను ఫిర్యాదుదారునికి అప్పగించడానికి" అధికారికంగా సహాయం చేసేందుకు అతని నుండి రూ.12,000/- #లంచం డిమాండ్ చేసి తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండల తహశీల్దార్ వారి కార్యాలయంలోని డేటా ఎంట్రీ ఆపరేటర్‌ - కర్నాటి విజేత రెడ్డి.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ (9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును. 

"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Image 1

హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గెల్లి రవి నియామకం

Posted On 2026-02-16 14:18:02

Readmore >
Image 1

హుజూర్ నగర్ మున్సిపల్ పీఠంపై చైర్మన్‌గా దొంతగాని శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్‌గా తన్నీరు మల్లికార్జున్ రావు

Posted On 2026-02-16 14:11:07

Readmore >
Image 1

కామారెడ్డి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం : అభివృద్ధికి పార్టీలతీతంగా కలిసిరండి!

Posted On 2026-02-16 14:07:32

Readmore >
Image 1

షాద్ నగర్ 25వ వార్డు కౌన్సిలర్ గా సి.పెంటయ్య ప్రమాణ స్వీకారం

Posted On 2026-02-16 13:58:32

Readmore >
Image 1

సిరిసిల్ల మున్సిపాలిటీ 29వ వార్డు కౌన్సిలర్ గా శ్యామల శ్రీనివాస్ గెంట్యాల ప్రమాణ స్వీకారం

Posted On 2026-02-16 13:54:20

Readmore >
Image 1

షాద్ నగర్ 25వ వార్డు కౌన్సిలర్ గా సి.పెంటయ్య ప్రమాణ స్వీకారం

Posted On 2026-02-16 13:31:05

Readmore >
Image 1

మున్సిపల్ నూతన పాలకవర్గం కొలువుదీరు

Posted On 2026-02-16 13:30:23

Readmore >
Image 1

శివతాండవ స్తోత్రం ఆలపించిన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-02-16 05:34:44

Readmore >
Image 1

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 163 BNSS (సెక్షన్ 144) అమలు

Posted On 2026-02-15 15:50:58

Readmore >
Image 1

మహాశివరాత్రి సందర్భంగా ఆలయాల్లో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు

Posted On 2026-02-15 15:45:50

Readmore >