| Daily భారత్
Logo




జూలూరుపాడు కస్తూరిబా కళాశాలకు వెళ్లే రహదారిలో వెలగని స్ట్రీట్ లైట్స్ మరియు పారిశుద్ధ్యం శూన్యం

News

Posted on 2025-06-28 20:08:35

Share: Share


జూలూరుపాడు కస్తూరిబా కళాశాలకు వెళ్లే రహదారిలో వెలగని స్ట్రీట్ లైట్స్ మరియు పారిశుద్ధ్యం శూన్యం

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం ఎస్సీ మాల కాలనీ వెళ్లే రోడ్డులో కస్తూరిబా బాలికల ఉన్నత జూనియర్ కళాశాల వెళ్లే రహదారిలో రోడ్డుకి ఇరుపక్కల చెత్తాచెదారం మరియు బహిర్భూమి వీధి దీపాలు వెలగని ఇబ్బందులు ఎదురవుతున్నాయి  అడిగేవాళ్లు శూన్యం హాస్టల్ కు వారి తల్లిదండ్రులు సందర్శించడానికి వెళ్ళినప్పుడు ఇప్పటివరకు  కాలువలు లో చెత్తాచెదారం మరియు బ్లీచింగ్ చల్లే నాధుడే కరువయ్యారు ఇదేమని అడిగే ప్రశ్నించే నాధుడే లేడు తల్లిదండ్రులు హాస్టల్ తమ పిల్లలను సందర్శించడానికి వచ్చినప్పుడు గేటు బయట ఉంచి హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం చేస్తున్నారు కస్తూరిబా హాస్టల్ లో మెరుగైన విద్య అవకాశం కల్పించండి ఇకనైనా ఉన్నత అధికారులు మండల ప్రజా పరిషత్ అధికారులు గ్రామ పంచాయితీ సిబ్బందిగుర్తించి హాస్టల్  మౌలిక సదుపాయాలు సింగిల్ ఫేస్ కరెంటు ఏర్పాటు చేయాలి విద్యార్థిని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు

Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >
Image 1

దివ్యాంగుల వైద్యానికి ఆర్థిక సహాయం

Posted On 2026-06-12 21:34:48

Readmore >
Image 1

సానిటేషన్ సిబ్బంది సేవలను గుర్తించి అభినందించిన ఆలయ ఈవో

Posted On 2026-06-12 20:23:57

Readmore >