| Daily భారత్
Logo




“బెల్ట్ షాప్స్ నడుపుతున్న వ్యక్తి బైండ్ డౌన్”

News

Posted on 2025-07-01 11:31:16

Share: Share


“బెల్ట్ షాప్స్ నడుపుతున్న వ్యక్తి బైండ్ డౌన్”

డైలీ భారత్, సిరిసిల్ల: చంద్రంపేట కి చెందిన సంపంగి మల్లవ్వ, సంపంగి లక్ష్మి, సంపంగి రాధ మరియు సంపంగి రాజలింగం లు బెల్ట్ షాప్స్ నడుపుతున్నారని వారిని  గతం లో  బైడోవర్ చేసినట్లు తెలిపినారు. గత కొన్ని సంవత్సరాలుగా చంద్రంపేట సెంటర్ లో బెల్ట్ షాప్ నిర్వహించగా  సంపంగి మల్లవ్వ పై సిరిసిల్ల పోలీస్ స్టేషన్ లో (6) కేసులు, సంపంగి లక్ష్మి పై (7) కేసులు, సంపంగి రాధ పై (2) కేసులు మరియు సంపంగి రాజలింగం పై (1) కేసు కలవు. వీరిని తేది 13-02-2025 రోజున బైండ్ ఓవర్ చేయనైనది . అయిన మల్లి అదే విదంగా నెల రోజుల క్రితం  సంపంగి లక్ష్మి చంద్రంపేట లో బెల్ట్ షాప్ నిర్వహించగా సిరిసిల్ల పోలీస్ స్టేషన్ లో Cr.No. 280/2025 U/sec 34(a) TS Excise act లో కేసు నమోదు కాగా  సంపంగి లక్ష్మి ని బైండ్ డౌన్ కి పంపనైనది.  చంద్రంపెటకి చెందిన కొంత మంది మల్లి  బెల్ట్ షాప్ లను నడుపుతూ  ఆ సెంటర్ లో నుసేన్స్ కి కారణం అవుతున్నారు అని  తెలుపగా, ఈరోజు  పోలీస్ వారు వెళ్లి తనిఖి చేయగా అక్కడ ఎలాంటి బెల్ట్ షాప్ నడవడం లేదు అని సిఐ తెలిపారు.

అసత్య ప్రచారం చేసినా, చట్ట వ్యతిరేక పనులు చేసిన వారి పై కటిన చర్యలు తీసుకొంటామని, చట్ట వ్యతిరేక పనులు చేసే ఎవరిపైననైన  చట్టపరంగా కటిన చర్యలు తిసుకొన బడతాయని సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ K.కృష్ణ హెచ్చరించినారు.

Image 1

కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్

Posted On 2026-06-14 08:30:06

Readmore >
Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >