Posted on 2023-12-15 08:58:54
డైలీ భారత్, సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో శుక్రవారం ఉదయం దారుణం చోటు చేసుకుంది.
జిల్లా కలెక్టర్ దగ్గర గన్ మన్‌గా విధులు నిర్వ హిస్తున్న నరేష్ అనే కానిస్టేబుల్ తన భార్య, ఇద్దరు పిల్లల్ని చంపి అనంతరం తాను కూడా గన్‌తో కాల్చుకుని ఆత్మ హత్య చేసుకున్నాడు.
ఈ దారుణ ఘటన చిన్న కోడూర్ మండలం రాముని పట్లలో జరిగింది. అయితే రోజువారీగా విధులు నిర్వ హించుకుని ఇంటికి వచ్చిన నరేష్ 9 ఎంఎం పిస్టల్‌తో కుటుంబసభ్యులను కాల్చి చంపాడు.
భార్య చైతన్య, కుమారుడు రేవంత్, కుమార్తె హిమశ్రీ లను పిస్టల్‌తో కాల్చి చంపి అనంతరం తాను కూడా సూసైడ్ చేసుకున్నాడు.
హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గెల్లి రవి నియామకం
Posted On 2026-02-16 14:18:02
Readmore >
హుజూర్ నగర్ మున్సిపల్ పీఠంపై చైర్మన్‌గా దొంతగాని శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్‌గా తన్నీరు మల్లికార్జున్ రావు
Posted On 2026-02-16 14:11:07
Readmore >
కామారెడ్డి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం : అభివృద్ధికి పార్టీలతీతంగా కలిసిరండి!
Posted On 2026-02-16 14:07:32
Readmore >
షాద్ నగర్ 25వ వార్డు కౌన్సిలర్ గా సి.పెంటయ్య ప్రమాణ స్వీకారం
Posted On 2026-02-16 13:58:32
Readmore >
సిరిసిల్ల మున్సిపాలిటీ 29వ వార్డు కౌన్సిలర్ గా శ్యామల శ్రీనివాస్ గెంట్యాల ప్రమాణ స్వీకారం
Posted On 2026-02-16 13:54:20
Readmore >
షాద్ నగర్ 25వ వార్డు కౌన్సిలర్ గా సి.పెంటయ్య ప్రమాణ స్వీకారం
Posted On 2026-02-16 13:31:05
Readmore >
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 163 BNSS (సెక్షన్ 144) అమలు
Posted On 2026-02-15 15:50:58
Readmore >
మహాశివరాత్రి సందర్భంగా ఆలయాల్లో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు
Posted On 2026-02-15 15:45:50
Readmore >