Posted on 2025-07-10 19:22:29
డైలీ భారత్, జహీరాబాద్: Raja Reddy, Special Deputy Collector and Satish, Deputy Tahsildar along with Durgaiah, driver in National Investment & Manufatcture Zone (NIMZ), Zaheerabad in Sangareddy district were caught by Telangana #ACB Officials for initially demanding #bribe of Rs.50,000/- and accepting Rs.15000/- from the complainant "For the processed land acquisition file of the complainant to NIMZ, for which the complainant already had recieved Rs.52,87,500/- cheque."
In case of demand of #bribe by any public servant, you are requested to contact
#AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.
"సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌లోని "జాతీయ పెట్టుబడులు మరియు తయారీ మండలం" కు భూసేకరణ కొరకు ఫిర్యాదుధారుని భూదస్తావేజును ఇంతకు ముందే ప్రాసెస్ చేసి రూ.52,87,500/- చెక్కును ఫిర్యాదుధా రుననికి అందేలా చేసినందుకు" అతని నుండి మొదటగా రూ.50,000/- లంచం డిమాండ్ చేసి, రూ.15000/- లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌లోని "జాతీయ పెట్టుబడులు మరియు తయారీ మండలం" లో ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ - రాజా రెడ్డి, డిప్యూటీ తహశీల్దార్ - సతీష్ మరియు డ్రైవర్ - దుర్గయ్య.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >